(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 125
॥ శ్రీః ॥
5.125. అధ్యాయః 125
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మద్రోణాభ్యాం దుర్యోధనంప్రతి శ్రీకృష్ణవచనాదరణవిధానం ॥ 1 ॥
తథా ధృతరాష్ట్రేణాపి దుర్యోధనంప్రతి శ్రీకృష్ణవాక్యప్రత్యాఖ్యానే అనర్థప్రాప్తికథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-125-0x(3760)(36007)
తతః శాంతనవో భీష్మో దుర్యోధనమమర్షణం ।
కేశవస్య వచః శ్రుత్వా ప్రోవాచ భరతర్షభ ॥ 5-125-1(36008)
కృష్ణేన వాక్యముక్తోఽసి సృహృదాం శమమిచ్ఛతా ।
అన్వపద్యస్వ తత్తాత మా మన్యువశమన్వగాః । 5-125-2(36009)
అకృత్వా వచనం తాత కేశవస్య మహాత్మనః ।
శ్రేయో న జాతు న సుఖం న కల్యాణమవాప్స్యసి ॥ 5-125-3(36010)
ధర్ంయమర్థ్యం మహాబాహురాహ త్వాం తాత కేశవః ।
తదర్థమభిపద్యస్వ మా రాజన్నీనశః ప్రజాః ॥ 5-125-4(36011)
జ్వలితాం త్వమిమాం లక్ష్మీం భారతీం సర్వరాజసు ।
జీవతో ధృతరాష్ట్రస్య దౌరాత్ంయాద్భంశయిష్యసి ॥ 5-125-5(36012)
ఆత్మానం చ సహామాత్యం సపుత్రభ్రాతృబాంధవం ।
అహమిత్యనయా బుద్ధ్యా జీవితాద్ధంశయిష్యతసి ॥ 5-125-6(36013)
అతిక్రామన్కేశవస్య తథ్యం వచనమర్థవత్।
పితుశ్చ భారతశ్రేష్ఠ విదురస్య చ ధీమతః ॥ 5-125-7(36014)
మా కులఘ్నః కుపురుషో దుర్మతిః కాపథం గమః।
మాతరం పితరం చైవ మా మంజీః శోకసాగరే ॥ 5-125-8(36015)
అథ ద్రోణోఽబ్రవీత్తత్ర దుర్యోధనమిదం వచః।
అమర్షవశమాపన్నం నిఃశ్వసంతం పునఃపునః ॥ 5-125-9(36016)
ధర్మార్థయుక్తం వచనమాహ త్వాం తాత కేశవః ।
తథా భీష్మః శాంతనవస్తంజుషస్వ నరాధిప ॥ 5-125-10(36017)
ప్రాజ్ఞౌ మేధావినౌ దాంతావర్థకామౌ బహుశ్రుతౌ ।
ఆహతుస్త్వాం హితం వాక్యం తంజుషస్వ నరాధిప ॥ 5-125-11(36018)
అనుతిష్ఠ మహాప్రాజ్ఞ కృష్ణభీష్మౌ యదూచతుః ।
మాధవం బుద్ధిమోహేన మాఽవమంస్థాః పరంతప ॥ 5-125-12(36019)
యే త్వాం ప్రోత్సాహయంత్యేతే నైతే కృత్యాయ కర్హిచిత్ ।
వైరం పరేషాం గ్రీవాయాం ప్రతిమోక్ష్యంతి సంయుగే ॥ 5-125-13(36020)
మా జీఘనః ప్రజాః సర్వాః పుత్రాన్భ్రాతౄంస్తథైవ చ ।
వాసుదేవార్జునౌ యత్ర విద్ధ్యజేయానలం హి తాన్ ॥ 5-125-14(36021)
ఏతచ్చైవ మతం సత్యం సుహృదోః కృష్ణభీష్మయోః।
యది నాదాస్యసే తాత పశ్చాత్తప్స్యసి భారత ॥ 5-125-15(36022)
యథోక్తం జామదగ్న్యేన భూయానేష తతోఽర్జునః।
కృష్ణో హి దేవకీపుత్రో దేవైరపి సుదుఃసహః ।
కిం తే సుఖప్రియేణేహ ప్రోక్తేన భరతర్షభ ॥ 5-125-16(36023)
ఏతత్తే సర్వమాఖ్యాతం యథేచ్ఛసి తథా కురు।
న హి త్వాముత్సహే వక్తుం భూయో భరతసత్తమ ॥ 5-125-17(36024)
వైశంపాయన ఉవాచ। 5-125-18x(3761)
తస్మిన్వాక్యాంతరే వాక్యం క్షత్తాఽపి విదురోఽబ్రవీత్।
దుర్యోధనమభిప్రేక్ష్య ధార్తరాష్ట్రమమర్షణం ॥ 5-125-18(36025)
దుర్యోధన న శోచామి త్వామహం భరతర్షభ ।
ఇమో తు వృద్ధౌ శోచామి గాంధారీం పితరం చ తే ॥ 5-125-19(36026)
యావనాథౌ చరిష్యేతే త్వయా నాథేన దుర్హృదా।
హతమిత్రౌ హతామాత్యౌ లూనపక్షావివాండజౌ ॥ 5-125-20(36027)
భిక్షుకౌ విచరిష్యేతే శోచంతౌ పృథివీమిమాం।
కులఘ్నమీదృశం పాపం జనయిత్వా కుపూరుషం ॥ 5-125-21(36028)
అథ దుర్యోధం రాజా ధృతరాష్ట్రోఽభ్యభాషత।
ఆసీనం భ్రాతృభిః సార్ధం రాజభిః పరివారితం ॥ 5-125-22(36029)
దుర్యోధన నిబోధేదం శౌరిణోక్తం మహాత్మనా ।
ఆదత్స్వ శివమత్యంతం యోగక్షేమవదవ్యయం ॥ 5-125-23(36030)
అనేన హి సహాయేన కృష్ణేనాక్లిష్టకర్మణా ।
ఇష్టాన్సర్వానభిప్రాయాన్ప్రాప్స్యామః సర్వరాజసు ॥ 5-125-24(36031)
సుసంహతః కేశవేన తాత గచ్ఛ యుధిష్ఠిరం ।
చర స్వస్త్యయనం కృత్స్నం భరతానామనామయం ॥ 5-125-25(36032)
వాసుదేవేన తీర్థేన తాత గచ్ఛస్వ సంశమం ।
కాలప్రాప్తమిదం మన్యే మా త్వం దుర్యోధనాతిగాః ॥ 5-125-26(36033)
శమం చేద్యాచమానం త్వం ప్రత్యాఖ్యాస్యసి కేశవం ।
త్వదర్థమభిజల్పంతం న తవాస్త్యపరాభవః ॥ ॥ 5-125-27(36034)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవాద్యనపర్వణి పంచవింశత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-125-25 సుసంహతః సుష్ఠ్రు ఏకీభూతః ॥
5-125-26 తీర్థేన ఉపాయేన ॥
5-125-27 అపరాభవో జయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.